Sardaar Gabbar Singh Get clean "U" certificate | సర్దార్ గబ్బర్ సింగ్ కు ‘U’ ‘ సర్టిఫికేట్

సర్దార్ గబ్బర్ సింగ్ కు ‘U’ ‘ సర్టిఫికేట్

Sardaar Gabbar Singh Get clean "U" certificate 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా ? లేదా ? అన్న అనుమానం పటా పంచలు అయ్యింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకుని ఏప్రిల్ 8న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ‘U’ ‘ సర్టిఫికేట్ లభించింది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈపాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.